"న్యాయమా"...గజల్....గజల్ రచన...
డా.శ్యామల గడ్డం.....18-06-2018....
ప్రేమ తడిసిన మనసునందున విషము చిమ్ముట న్యాయమౌనా...
వలపు తలపను(తలపు+ అను) నావ నీటను ముంచివేయుట న్యాయమౌనా...
ఎన్నడో ఒక చూపు బాణం విసిరి వేస్తివి ప్రేమ మీరగ.
నిన్న నే ఒక తేనె కత్తిని మదిని దింపుట న్యాయమౌనా..
మూసివేసిన రెప్పవెనుకా ద్వేషమెందుకు రగిలిపోయెను..
No comments:
Post a Comment