తండ్రి యనిన తరగని ధనము కాద తండ్రి ఆలన, పాలన దండి యన్న.... మాట కఠినము నుండును, మనసు వెన్న.. కరము చూపును గొప్పగ కరుణ మెండు....
No comments:
Post a Comment