తనువు పులకరించు దసరా మధురిమలో.. రంగు రంగు పూలు,రంగవల్లులతోడ .. అమ్మ, అక్క, చెల్లి, అత్తయు ఆడగా బతుకు నిచ్చు అమ్మ నిన్ను కొలుతు
పులకరించు దసరా మధురిమలో పప్పు, బెల్లములును పంచుకొనుచు పాలపిట్ట కొరకు పరుగులే పెట్టెలే విజయదశమి రోజు విజయమనుచు
No comments:
Post a Comment