సూత్ర ధారుడు రుద్రార, పాత్రధారి, కలలు సాకారమందగ లీల గనుచు, భాష సంపద చేకూర్చు భావదీప్తి. మిథున కవితావన కవన మిత్రసేన.
. సంబరమింతింత కనుడుమీరు. మిథున వనమంత విరబూయు కథనసుమము. మదిని హాయినిగూర్చగ కదలజేయు, మిథున కవితావన కవన మిత్ర సేన....
No comments:
Post a Comment