పద్యతరంగిణి... మిథున కవితా వనం.. దత్తాంశం...చెట్టు మనకు గొప్ప చెలిమి రేడు...
నీరు లేక తాను నిలువనే నిలువదు. మనకు నీడనిచ్చు మనకు తోడు. వసుధ తడియె లేదు వానజాడయెలేక. చెట్టు మనకు గొప్ప చెలిమి రేడు...
డాక్టర్.శ్యామలగడ్డం..16-05-2017
No comments:
Post a Comment