మిథున కవితా వనం.....పద్యతరంగిణి...30-05-2017..
కవిత యనగ యిలలొ. కన్నతల్లి యె తాను కన్నకూతురైన కవిత యేగ.. కవిని చూసి కవిత కాంచుట నేలయా. ఓర్వలేనితనము నోర్వలేను!!
డాక్టర్.శ్యామలగడ్డం....
No comments:
Post a Comment