ద్విపద పద్య లక్షణములు
జాతి(ద్విపదలు) రకానికి చెందినది11 నుండి 15 అక్షరములు ఉండును.2 పాదములు ఉండును.ప్రాస నియమం కలదుప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానముప్రతి పాదమునందు మూడు ఇంద్ర , ఒక సూర్య గణములుండును
No comments:
Post a Comment