Tuesday, 16 May 2017

పద్యతరంగిణి..17-05-2017

పద్యం తరంగిణి..17-05-2017..

పలుకు స్వాగతంబు పర్వదినములందు.
గడప తోరణముగ  గాలి   స్పర్శ  తగల
కూరు చుండు వాలు కుర్చీగ  మారుగా..
చెట్టు మనకు గొప్ప చెలిమి రేడు..

డాక్టర్.శ్యామల గడ్డం..

No comments:

Post a Comment