EEMAATA: AN ELECTRONIC MAGAZINE IN TELUGU FOR A WORLD WITHOUT BOUNDARIES
ఈమాట గురించిపాతసంచికలుశీర్షికలుకథలుకవితలుపద్యసాహిత్యంవ్యాసాలుసమీక్షలుస్వగతంగడినుడిశబ్దతరంగాలుముఖాముఖిసూచనలుపాఠకులకు సూచనలురచయితలకు సూచనలుఈమాట రచయితలుపాఠకుల అభిప్రాయాలు
హైకూలు
పూవుల రంగులన్నీ లాగేసుకొని
పారిపోతాడు సూర్యుడు
నల్లని రాత్రి!
పొద్దెక్కి లేచాను
చెల్లాచెదురుగా ఎండ
అడక్కుండా ప్రవేశించేది ఇదొక్కటే
చీకట్లో నల్లపిల్లి మ్యావంది
తను కనిపించదని
దానికి తెలుసేమో !
ఆకులు రాల్చిన చెట్టు
క్రిందవికసించిన పూవు
అందరిచూపూ దానిమీదే..
ఏవి ఎక్కడ వుండాలో
అవి అక్కడే వున్నాయి
అదే ఇబ్బంది!
మళ్ళీ ఎదురుపడ్డానని
నవ్వుతోంది కుర్రది
నవ్వక తప్పింది కాదు
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ...
0
మీ అభిప్రాయం తెలియచేయండి
పేరు* ఈ-మెయిల్*
URI
English తెలుగు ( సహాయం )
ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.
ఈ రచయిత నుంచే...
ఇస్మాయిల్ అవార్డు – 2014నిదురపో చిన్నీ…అరణ్య కవితలుచెట్టూబాలుడుతడిచేతుల సముద్రం
ఇటువంటివే…
హైకూలురెండు హైకూలుహైకూలుహైకూలుమలబారు !
జూలై 2001 సంచికలో ...
సంపాదకీయంతానా కథాసాహితి 2001 కథల పోటీలు విజేతలుసమీక్షలు“అంటరాని వసంతం” నవలఅమెరికా తెలుగు కథానిక 6తానా కథాసాహితి 2001 తెలుగు నవల కథానిక పోటీ సమీక్షాపత్రంసీతారాముడి “శివదర్పణం”కథలుటైటానిక్‌అస్తిత్వానికి అటూ యిటూ …క్లబ్బులో చెట్టు కథతమాషా దేఖో 8ది ట్రాప్‌నీడమారిన కాలం, మారని మనుష్యులువినాయక చవితి కథకవితలుఒక్క ప్రశ్నజ్ఞాపకంపద్యం కోసంపీకమంచులో తడిసిన ఉదయంశిశిరం లో చెట్టుశ్రీ వరసిద్ధి వినాయక పద్యమాలహైకూలువ్యాసాలుఅన్నమయ్య సంకీర్తనల్లో కవిసమయాలుగతమెంతొ ఘనకీర్తి కలవాడా!తానా 2001 సభలు కొన్ని సాహిత్య కార్యక్రమాల వివరాలుతెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా?నృపాలంలో ఎండాకాలంఅనువాదాలువిశ్వకవిత:విస్లావా జింబోస్కా
© ఈమాట
ఈమాట – ఫేస్�బుక్ మీ రచనలు పంపించండి సంపాదకులను సంప్రదించండి RSS ఫీడ్ వెతుకు
ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.
No comments:
Post a Comment